హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసిన టెస్లా సంస్థ | Elon Musk Unveils Tesla Bot
టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ తాము ఆవిష్కరించనున్న…..రోబో బాట్ ను పరిచయం చేశారు. ఈ హ్యూమనాయిడ్ రోబో….టెస్లాకు చెందిన వాహన కృత్రిమ మేథ ద్వారా పనిచేస్తుంది. కారుకు బోల్ట్ లు బిగించడం, నిత్యావసర దుకాణాల్లో సరకులను తీసుకోవడం వంటి పనులు చేసేలా…..అభివృద్ధి చేస్తామన్నారు. టెస్లా బాట్ 5.8 అడుగుల ఎత్తు, 56 కిలోల బరువు ఉంటుందని…..20 కిలోల బరువును తీసుకెళ్లగలదని ఎలన్ మస్క్ చెప్పారు. గంటకు 5 మైళ్ల గరిష్ఠ వేగం సహా……తన చేతులతో 4 … Read more